గుండా వేంకట సుబ్బ సహదేవుడు

Sunday, 17 November 2013

భారత క్రికెట్టు ఆటగాడు సచిన్ టెండుల్కర్కు అభినందనలతో... కిడ్డు నాటి నుండి కిట్టుతో మొదలెట్టి యిల క్రికెట్టు నందు వెలుగు వెలిగి పరుగు లెట్టి పొందె భారత రత్నమ్ము యోగ్యతన్న నిదియె యువకు లార!

Posted by గుండా వేంకట సుబ్బ సహదేవుడు at 08:21 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, 11 November 2013

శ్రీ షిర్డి సాయి పై భక్తి గీతం: పల్లవి:జగన్నాయక శ్రీ సాయి దేవా! ॥2॥ శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన మరే దైవమైన నీవే లే ॥జగ॥ చరణం 1: ఏ విరి మల్లివిరబూసినా నీ చరణాల దరి కోరునూ! హే పరమాత్మ యని వేడగా మాకు వరమీయ దిగివత్తువే! నీ ప్రతి నామము యెంతొ కమనీయమూ ॥2॥ ॥జగ॥ చరణం 2: ఒక్కక్షణమైన నిను వేడినా నిక్కమే మాకు దుఃఖ ముండదూ నీ కథ లన్ని కొనియాడగా మా వెతలన్ని తొలగేనుగా సాయి సత్సంగమం యెంత హృదయంగమం ॥2॥ ॥జగ॥

Posted by గుండా వేంకట సుబ్బ సహదేవుడు at 04:06 1 comment:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Comments (Atom)

Blog Archive

  • ►  2015 (1)
    • ►  March (1)
  • ►  2014 (7)
    • ►  September (7)
  • ▼  2013 (3)
    • ▼  November (2)
      • భారత క్రికెట్టు ఆటగాడు సచిన్ టెండుల్కర్కు అభినందనల...
      • శ్రీ షిర్డి సాయి పై భక్తి గీతం: పల్లవి:జగన్నాయక శ్...
    • ►  March (1)
  • ►  2012 (153)
    • ►  September (10)
    • ►  August (32)
    • ►  July (35)
    • ►  June (28)
    • ►  May (21)
    • ►  April (25)
    • ►  March (2)

About Me

My photo
గుండా వేంకట సుబ్బ సహదేవుడు
View my complete profile
Picture Window theme. Powered by Blogger.