Saturday 31 March 2012

pooranam


devjeesaha చెప్పారు...
ఈనాటి సమస్యకు నా పూరణం: 

చం. ధరణిన ధర్మ నిగ్రహము దానవుపాలి ట ఆగ్రహమ్ములన్ 
పరిణత జూపు రామునికి పావని సీతకు ఉత్సవమ్ముగా
సరియగు రీతి భద్రగిరి సాలున కొక్కటి జేయు కార్య త
త్పరులకు రామాచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్!

Friday 23 March 2012

samasyaapuranam

ఈనాటి సమస్యకు నా పూరణం:

తే.గీ. పంచ పాండవులకు నాత్మ బంధువుగను
         సర్వ వేళల బ్రోచిన చందనముగ
         కంది శంకరయ్యను  దయ గాచు నంద
          నందనా! నీకు వేవేల నతు లొన ర్తు.