Thursday 11 September 2014

అయ్యలు దోచెడు రాజ్యం
బయ్యెగ భారతమని మనమందున గల రా
మయ్యను దోచెదరని యా
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్! (samasya)

1 comment:

  1. ఆర్యా!నమస్కారములు. ఆకాశ వాణిలో ప్రసారమయ్యే సమస్యా వినోదిని కార్యక్రమం గురించి తెలియఁజేయ ప్రార్థన

    ReplyDelete