Wednesday 1 August 2012



బుధవారం 1 ఆగస్టు 2012

పద్య రచన - 68



కబడి యాట లోన కనిపించు జీవితం
గమ్య మందు కొనెడు గట్టి కృషిని
సడల జేయవె యరిషడ్వర్గ మనునవి
విజయ మంద కుండ వెనుక కీడ్చు!

No comments:

Post a Comment