Thursday 9 August 2012


శుక్రవారం 3 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 782 (వరుఁ డశుభమును)

లక్ష్మణ శశిరేఖలజంట రమ్య మనగ
'తొణకు' వేళ మాయాశశి దూకుడుఁగని
తరుణి గాదిది నా పాలి దయ్యమనుచు
వరుఁడశుభమును బల్కె వివాహవేళ!

(తొణకు=గొల్లవారు పెండ్లి నిశ్చితార్థములో వక్కలతోజరుపు ఆచారము)(శ్రీహరినిఘంటువు)

No comments:

Post a Comment