Wednesday 1 August 2012



మంగళవారం 31 జూలై 2012

సమస్యాపూరణం - 779 (వీరక్కకు చిన్నచేయి)

రా!రా! చంటీ! కుంభా
కారకటకమునఁజూడకనిపించనివే
భారీపరిమాణంబౌ
వీరక్కకుచిన్నచేయివిస్తరిఘనమౌ!

No comments:

Post a Comment