Thursday 2 August 2012



గురువారం 2 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 781 (అన్న చావునకు)

ధర్మసంస్థాప నార్థము ద్వాపరమున
విష్ణుభగవానుడేఁదాల్చెకృష్ణరూపు
దేవకీగర్భుడైకంసునేవధింపఁ
అన్నచావునకునిమిత్తమయ్యెననుజ!

No comments:

Post a Comment