Sunday 8 July 2012



సమస్యాపూరణం - 748 (కనులు లేనివాఁడు)(29-6-2012)




 దృష్టినొసగెఁ జక్రి ధృతరాష్ట్రు డడుగంగ
విశ్వరూప మదియె వింతగొల్ప
దివ్యమైన తేజతీక్షణ ధాటికి
కనులు లేనివాడు కన్నుగొట్టె.

(తీక్షణ మైన వెలుగుచూడలేక కన్నార్పాడన్న అర్థంతో వ్రాసాను)

No comments:

Post a Comment