Sunday 8 July 2012




సమస్యాపూరణం - 749 (తులను పట్టునెడల)(30-6-2012)



ధనము గలిగెనేని యనుభవించగవచ్చు
నన్ని రంగములను నదియె పోటి
వృత్తి యందు నేర్పు పెంచి యుత్తమ సంగ
తులను పట్టు నెడల కలుగు సుఖము. 

No comments:

Post a Comment