గుండా వేంకట సుబ్బ సహదేవుడు
Friday 13 July 2012
సమస్యాపూరణం -759 (మాట తప్పువాఁడు)(10-7-2012)
ఆధునికయుగపతివాదసూత్రములివే
మాటతప్పువాడుమంచివాడు!
తూటఁబేల్చువాడుదొడ్డవాడుగఁజెల్లు!
హత్యఁజేయ గద్దె నందువాడు!
*
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment