Sunday 8 July 2012

సమస్యాపూరణం - 753 (పితరుని వధించి తినునట్టి)

(4-7-2012)




రక్తదాహమ్ము మరిగిన రాక్షసుడగు


తండ్రి గన్నట్టి హితుడైన  తనయుడెవరు?


జంతు జాల రక్తమ్ముతో శాంత పఱచి 


పితరుని, వధించి తినునట్టిసుతుడె హితుడు!



No comments:

Post a Comment