Sunday 8 July 2012




(అంగద, కృష్ణ రాయబారములలో పెద్దలు రావణ, సుయోధనులతో పలికిన హితవచనాలు)
(1)
అంగదుఁడు రామకార్యార్థి యాలకించు
మతివ సీత నంపుట నీకు హితముఁ గూర్చు
రామమూర్తి వామనుఁ డౌను క్షేమ మెంచు
దూతను వధించుటెంతయు  నీతి యగును?
(2)
విశ్వమంతయు దానైన విశ్వరూపు
విజ్ఞతన్నది మరచియు వేటు వేయ
వంశ మేమగు? ఘనవిష్ణు యంశ యతడు!
దూతను వధించుటెంతయు  నీతి యగును?

No comments:

Post a Comment