Monday 10 September 2012


ఆదివారం 9 సెప్టెంబర్ 2012

పద్య రచన - 107

లింగడు మృకండు సుతునా 
లింగనమునకాయువునిడి లేరెవ్వరనన్ 
గొంగున బంగారంబై
కంగు తినన్ కాలదన్ను గాలుని మేనిన్ !

No comments:

Post a Comment