Monday 10 September 2012


ఆదివారం 9 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 817 (ఇద్దఱు సతు లున్నవాఁడె)

హద్దేలేకఁబసిడెగయ
నెద్దానికి నేమి దెచ్చు? నిష్టముదీర్చన్
ముద్దుగ నొకతే నుండిన
నిద్దఱు సతులున్న వాడె? యిల ధన్యుడగున్!

No comments:

Post a Comment