Monday 10 September 2012


బుధవారం 5 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 813 (బోధ సేయు గురుఁడు)

బ్రహ్మ విష్ణు శివుల ప్రత్యేక రూపమై
గౌరవంబు పొంది ఘనత చెంద
శిష్యు లైన వారి సిగరెట్లుకై పంపి
బోధ సేయు గురుఁడు మూర్ఖుడు కద 

No comments:

Post a Comment