Monday 10 September 2012


గురువారం 6 సెప్టెంబర్ 2012

పద్య రచన - 104

మండే సూర్యుని వరమున

గుండెల కుంపటి వలెగని కుంతి కుమారై

ఎండకు వాగునఁ వదలన్,

కుండీలన్ జెత్త నేటి కుంతీ కొమరుల్!

No comments:

Post a Comment