Monday 10 September 2012


శనివారం 8 సెప్టెంబర్ 2012

పద్య రచన - 106

హేళనలులేనిహాస్యము
రేలంగికిజన్మతః భలే యభినయమై
కేరింతల గిలిగింతలు
తాళగలేనట్లుజేసి తప్పట్లొసగున్!

No comments:

Post a Comment